DSC SGT

ఉపాధ్యాయరంగంలో భ‌ర్తీలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ప్ప‌టికీ పోటీ కూడా ఆ స్థాయిలోనే ఉంటున్న‌ది. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ దాదాపు క్ర‌మంగా జ‌రుగుతున్న విభాగాల‌లో ఉపాధ్యాయరంగం ఒక‌టి కావ‌డం, ఆక‌ర్ష‌ణీయ‌మైన జీతాలు, నివాసం ఉండే ప్రాంతంలోనే ఉద్యోగాలు రావ‌డం వంటి చ‌క్క‌ని అనుకూల‌త‌ల మూలంగా ఉపాధ్యాయ రంగంవైపు యువ‌త చూడ‌డంతో ఆ స్థాయి పోటీ నెల‌కొని ఉన్న‌ది. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డం, చ‌దివిన‌ది గుర్తుపెట్టుకోవ‌డం, చ‌దివిన అంశాల‌ను విశ్లేషించుకుని ప్ర‌శ్న‌కు స‌మాధానాలు రాయ‌డం వంటి విధానాల వ‌ల‌న డియ‌స్సీలో విజ‌యం సాధించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స‌బ్జ‌క్టుల‌ను మార్చ‌డం, స‌బ్జ‌క్టుల క‌ఠిన‌తా స్థాయి మార్చ‌డం వంటివి చేయ‌డం వ‌ల‌న అభ్య‌ర్ధులు మ‌రింత శ్ర‌ద్ధ‌తో చ‌ద‌వాల్సి ఉంటుంది. లాంగ్‌ట‌ర్మ్ ప్రిప‌రేష‌న్‌లో భాగంగా జికె. క‌రెంట్ అఫైర్స్‌, కొత్త‌స‌బ్జ‌క్టుల‌లో ప‌ట్టు సాధించడానికి కృషి చేయాలి. డియ‌స్సీ పోటీ ప‌రీక్ష‌లో అభ్య‌ర్దుల‌ను ముందు వ‌రుస‌లో నిల‌బెట్ట‌డానికి, క‌ష్టించి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌ప‌డిన అభ్య‌ర్ధుల‌ను ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో న‌డిపి విజ‌యానికి చేరువ‌చేయ‌డానికి న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ డియ‌స్సీ విభాగాన్ని అందుబాటులో ఉంచింది.

GENERAL KNOWLEDGE


CURRENT AFFAIRS


PERSPECTIVES IN EDUCATION


MATHEMATICS


PHYSICAL SCIENCE


BIOLOGICAL SCIENCE


SOCIAL STUDIES

Post a Comment